• facebook
  • whatsapp
  • telegram

AP TET: టెట్‌కు 5.50 లక్షల దరఖాస్తులు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు ఈసారి భారీగా 5.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 6 నుంచి 21 వరకు పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. త్వరలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు ఐచ్ఛికాలు ఇవ్వనున్నారు. కంప్యూటర్ల కొరత అంటూ బయట రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. మొదటగా ఐచ్ఛికం ఇచ్చిన వారికి రాష్ట్రంలో.. ఆలస్యంగా ఇచ్చిన వారికి పక్క రాష్ట్రాల్లోనూ కేటాయించనున్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.