• facebook
  • whatsapp
  • telegram

Latest Pvt Jobs: ప్రైవేట్‌ ఉద్యోగ ఖాళీలు

1. డాట్‌నెట్‌ డెవలపర్‌

విష్‌ట్రీ టెక్నాలజీ సంస్థ డాట్‌నెట్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డాట్‌నెట్‌ డెవలపర్‌

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 1 - 2 సంవత్సరాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. రియాక్ట్‌ నేటివ్‌ డెవలపర్‌

గ్లోయిఫై సంస్థ రియాక్ట్‌ నేటివ్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* రియాక్ట్‌ నేటివ్‌ డెవలపర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 2 - 4 సంవత్సరాలు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. గాంధీజీ మహిళా కళాశాలలో ఫ్యాకల్టీ పోస్టులు

విజయవాడలోని గాంధీజీ మహిళా కళాశాల.. కింది సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. ఇంటర్, డిగ్రీ లెక్చరర్లు

2. ఆఫీస్ అసిస్టెంట్, లైబ్రేరియన్, కంప్యూటర్ ఆపరేటర్

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.