• facebook
  • whatsapp
  • telegram

Central Government Jobs: పది/ ఇంటర్‌తో... 2468 పోస్టులు

1) దిల్లీ పోలీసు విభాగంలో 1411 కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టులు

దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కానిస్టేబుల్(డ్రైవర్)- పురుషులు: 1411

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) దిల్లీ పోలీసు విభాగంలో 857 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్/ టెలీ-ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 857

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఇండియన్‌ నేవీ- 200 అగ్నివీర్‌ (ఎంఆర్‌) పోస్టులు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ...అగ్నిపథ్‌ స్కీం ద్వారా అగ్నివీర్‌ (ఎంఆర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* అగ్నివీర్‌ (మెట్రిక్‌ రిక్రూట్‌) - 01/ 2022 బ్యాచ్‌

పోస్టులు: చెఫ్‌, స్టీవార్డ్‌, హైజినీస్ట్‌

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.