• facebook
  • whatsapp
  • telegram

EO Posts: ఈవో పోస్టుల భర్తీ పరీక్షకు 77.61% హాజరు 

ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-3) ఉద్యోగాల భర్తీకి జులై 24న నిర్వహించిన పరీక్షకు 77.61% మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ జులై 25న ప్రకటనలో తెలిపింది. 1,07,482 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 68,215 మంది హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరిలో 77.61% మంది పరీక్ష రాశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 82.63%... తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో 74.92% మంది హాజరయ్యారని కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.