• facebook
  • whatsapp
  • telegram

Civils Free Training: సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు డిజిటల్, అమరావతి: విశాఖలోని అంబేడ్కర్‌ స్డడీ సర్కిల్‌లో సివిల్స్‌ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ ఇచ్చేందుకు నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల పట్టభద్రుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ వెల్లడించింది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష ఉంటుందని జులై 26న ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాధాన్యం, ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్‌కు లోబడి సామాజిక వర్గం వారీగా ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. వార్షిక ఆదాయం రూ.6లక్షలు మించరాదని, ఆసక్తిగల అభ్యర్థులు apstdc.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుకు ఆగస్టు 10వ తేదీని గడువుగా పేర్కొంది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అవరోధాలు ఎదురైనా ఆపేదేలేదు!

‣ మళ్లీ అగ్రస్థానంలో ఐఐఎస్సీ

‣ సైన్స్‌ బోధనలో.. పరిశోధనలో!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

‣ అర్థం చేసుకుంటూ చ‌దివితే..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.