• facebook
  • whatsapp
  • telegram

GATE-2023: 30 నుంచి గేట్‌-2023 దరఖాస్తు ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2023 దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబరు 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో పరీక్ష  జరగనుండగా ఫలితాలను మార్చి 16న వెల్లడిస్తామని ఐఐటీ కాన్పుర్‌ తెలిపింది. బీటెక్‌తోపాటు బీఏ, బీకాం, బీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ పరీక్ష రాయొచ్చు.

* తెలంగాణలో పరీక్ష జరిగే పట్టణాలు/నగరాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, నిజామాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోల్ ఇండియాలో ఉద్యోగాలు

‣ 294 ఖాళీల‌తో హెచ్‌పీసీఎల్ ఆహ్వానం

‣ దూర‌విద్య‌లో యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు

‣ సైబ‌ర్ సంర‌క్ష‌ణ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.