ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ-2022)ను ఆగస్టు 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓయూ అధికారులు జులై 29న ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీజీఈటీలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహాన, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ దేశ రాజధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు
‣ విశ్వాసం ఉంటే విలువ తగ్గదు!
‣ కాలేజీలో చేరేముందు కాస్త పరిశీలించండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.