• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రాథమిక 'కీ' విడుదల

* ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరాలకు గడువు ఆగస్టు 1

 

 

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ ప్రాథమిక సమాధానాలు విడుదలయ్యాయి. ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో ప్రశ్నపత్రాలు, ప్రాథమిక సమాధానాలు, విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని కన్వీనర్‌ గోవర్దన్‌ తెలిపారు. ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు ఒకటో తేదీ సాయంత్రం 5గంటలలోపు వెబ్‌సైట్‌లోని లింక్‌ ద్వారా సమర్పించాలని తెలిపారు. జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు జరిగాయి. జులై 30న  ప్రారంభమైన అగ్రికల్చర్‌ పరీక్ష జులై 31న ముగియనుంది. రెండింటి ఫలితాలను ఒకే రోజు ప్రకటించనున్నారు.

 

వెబ్‌సైట్

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం!

‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.