• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు

1. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 80 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్... దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని శాఖల్లో అసిస్టెంట్/ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. వరంగల్ నిట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఫ్యాకల్టీ

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌... తాత్కాలిక ప్రాతిపదికన అడ్‌హక్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. పాలెం వ్యవసాయ కళాశాలలో టీచర్లు

నాగర్‌కర్నూల్ జిల్లా పాలెంలోని వ్యవసాయ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన టీచర్‌ ఖాళీల భర్తీకి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. బేసిల్‌లో సీనియర్ ఇంజినీర్, మేనేజర్ పోస్టులు 

కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్... ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.