ఈనాడు, అమరావతి: ఏపీఈసెట్ ఫలితాలను ఆగస్టు 10న మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈసెట్‌కు మొత్తం 38,801 మంది దరఖాస్తు చేయగా.. 36,440 మంది హాజరయ్యారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.