కరీంనగర్ సంక్షేమ విభాగం, న్యూస్టుడే: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు గ్రూప్-3,4 డీఎస్సీ, గురుకులంలో ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఆగస్టు 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సెప్టెంబరు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వివరాలకు ఈ ఫోన్ నంబర్లో 0878-2268686 సంప్రదించాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.