ఈనాడు, హైదరాబాద్: సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దిక్సూచీగా ఉపయోగపడేందుకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ రూపొందించిన ఇయర్లాంగ్ మెంటార్షిప్ పుస్తకాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆగస్టు 12న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆగస్టు 14న అకాడమీలో ఉచితంగా అభ్యర్థులకు అందిస్తామని ఛైర్మన్ కృష్ణ ప్రదీప్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.