• facebook
  • whatsapp
  • telegram

Latest Admissions: తాజా ప్రవేశ ప్రకటనలు

1. ఏపీ హార్టీసెట్‌-2022

పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ.. 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. డా.ఎన్టీఆర్‌ వర్సిటీలో బీఎస్సీ, బీపీటీ కోర్సులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్‌, పారా మెడికల్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించి విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

తెలంగాణ‌ రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. సిరిసిల్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో డిజైన్ & టెక్నాలజీ కోర్సు

సిరిసిల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ ప్ర‌వేశాలు
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.