ముథోల్(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు సంచాలకుడు సతీశ్‌కుమార్ ఆగస్టు 21న ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల జాబితా ఆలస్యం కావడంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆందోళనకు గురి కాగా.. సంచాలకుడి ప్రకటనతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.