• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు

1. ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్‌ పోస్టులు

భారతదేశంలోని వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. సిపెట్‌, విజయవాడలో లెక్చరర్ పోస్టులు

విజయవాడలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ... ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. కర్నూలు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ పోస్టులు

కర్నూలు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ... ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. నైపర్‌లో వెటర్నరీ ఆఫీసర్ పోస్టులు

గౌహతిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వెటర్నరీ ఆఫీసర్స్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.