• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 25-08-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ఐటీ విప్లవంతో ప్రజాస్వామ్యం బలోపేతం 

ప్రజాస్వామ్య సంస్థలు, ప్రజల మధ్య ఉన్న అగాధాన్ని సాంకేతికత పూడుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఐటీ విప్లవం కీలకపాత్ర పోషిస్తోందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. ‘సులభతర వాణిజ్యం’లో తెలంగాణకు అవార్డు

సులభతర వాణిజ్య నిర్వహణ (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ పురస్కారాన్ని ప్రకటించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. భూమిని పోలిన గ్రహంలో ఎక్కడ చూసినా జలం!

విశ్వాంతరాల్లోని సుదూర తీరాల్లో మనకు కనిపించని అద్భుతాలెన్నో. వీటిని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రిల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలు వృథా కాలేదు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు

మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్‌ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్‌కూ భారత్‌ గైర్హాజరైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా సమీర్‌ వి.కామత్‌

కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఛైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సమీర్‌ వి.కామత్‌ నియమితులయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.