• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 29-08-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. రెండు నెలల పాటు తాజాగా పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలను రెండు నెలల పాటు తాజాగా ఉంచే సరికొత్త పూతను గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. 13వ శతాబ్దం నాటి అతిచిన్న గణేశ్‌ శిల్పం గుర్తింపు

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామంలో 13వ శతాబ్దం నాటి అతిచిన్న గణేశ్‌ శిల్పాన్ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు రాగి మురళి తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. మహారాష్ట్రలో అత్యధికంగా బలవన్మరణాలు

దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తమ తాజా నివేదికలో వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. జాతీయాదాయంలో ప్రభుత్వ రంగ వాటా 20 శాతమే

జాతీయాదాయంలో ప్రభుత్వ రంగ వాటా 20 శాతం మాత్రమేనని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. జాతీయ క్రీడా దినోత్స‌వం 2022

భారత దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ 'ధ్యాన్ చంద్' జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.