• facebook
  • whatsapp
  • telegram

NTR Health Versity: మెడికల్‌ పీజీ దరఖాస్తు గడువు పెంపు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: 2022-23 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, మైనార్టీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ డిగ్రీ/ డిప్లొమా, ఎండీఎస్‌ కోర్సుల యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి గడువును పొడిగించారు. ఈ మేరకు విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 30న ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 17వ తేదీ నుంచి 29 వరకు దరఖాస్తులు గడువు ఇవ్వగా తాజాగా సెప్టెంబరు 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత పత్రాలను జత చేసి పంపాల్సి ఉంటుంది. మార్గనిర్దేశకాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ ‘ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్‌.ఎపి.ఎన్‌ఐసి.ఇన్‌’లో పొందుపర్చాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.