• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 30-08-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. పేగు క్యాన్సర్‌కు ‘నానో’ చికిత్స 
పేగు క్యాన్సర్‌ చికిత్సకు స్మార్ట్‌ నానో రేణువులను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న ఐఐటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2.  ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్‌ సేన్‌ మరణం

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ (72) మరణించారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ విషయంలో దేశంలోని అగ్రగామి నిపుణుల్లో సేన్‌ ఒకరు.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3.  ప్రపంచ కుబేరుల్లో అదానీకి మూడో స్థానం

గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి చేరారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందు ఎలాన్‌ మస్క్‌ (టెస్లా), జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌) ఉన్నారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4.  మానవ అక్రమ రవాణాలో తెలంగాణకు మొదటి స్థానం

తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు చొప్పున బాధితులు అక్రమ రవాణా ముఠాల బారిన పడుతున్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5.  మానవజాతిలో అరుదైన ఓ ఆదిమవాసి తెగ అంతం

అమెజాన్‌ అడవుల్లోని మానవజాతిలో అరుదైన ఓ ఆదిమవాసి తెగలో మిగిలిన చివరి వ్యక్తి అంతరించిపోయాడు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.