• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 01-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. అంగారకుడిపై అతుకుల ప్రొటాన్‌ అరోరా గుర్తింపు 

అంగారక గ్రహ వాతావరణంలో అరుదైన అతుకుల ప్రొటాన్‌ అరోరా (మేరుజ్యోతి)ను ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. సోవియట్‌ నేత గోర్బచెవ్‌ మరణం

శాంతి దూతగా పేరొందిన సోవియట్‌ యూనియన్‌ (యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌.) చివరి అధ్యక్షుడు గోర్బచెవ్‌ 91 ఏళ్ల వయసులో మరణించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అనిల్‌కుమార్‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధిపతిగా బి.అనిల్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. రోజుకు 86 అత్యాచారాలు: ఎన్‌సీఆర్‌బీ

దేశంలో గత ఏడాది సగటున రోజుకు 86 చొప్పున మొత్తం 31,677 అత్యాచారాలు నమోదయ్యాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో వెల్లడించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. యూఎస్‌ మౌలిక వసతుల సలహామండలిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు 

జాతీయ మౌలిక వసతుల సలహా మండలి సభ్యులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించనున్న 26 మంది నిపుణుల్లో ఇద్దరు భారతీయ అమెరికన్లూ ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.