ఈనాడు, హైదరాబాద్: రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికిగాను సెప్టెంబరు 5, 6ల్లో ధ్రువపత్రాల పరిశీలనకు మరో అవకాశం కల్పించినట్లు డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన దృష్ట్యా ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు కూడా సీట్లు పొందేందుకు వీలుగా ఈ అవకాశం ఇస్తున్నామన్నారు. అభ్యర్థులు ఆయా పాత జిల్లా కేంద్రాల్లోని డైట్ కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని కన్వీనర్ సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.