• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 05-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. భారత సైన్యాధిపతికి నేపాల్‌ ఆర్మీ గౌరవ జనరల్‌ హోదా ప్రదానం

నేపాల్‌ అధ్యక్షురాలు బైద్య దేవీ భండారి తమ దేశ గౌరవ జనరల్‌ హోదాను భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండేకు ప్రదానం చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. బ్రిటన్‌ నూతన ప్రధానిగా లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ నూతన ప్రధాని ఎంపికలో వారాల తరబడి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో అంతర్గతంగా చేపట్టిన నాయకత్వ ఎన్నికలో విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ విజయం సాధించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. ఖైదీల్లో హత్యా నేరాల్లో శిక్ష పడిన వారే ఎక్కువ 

ఏపీ రాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 70 శాతం మంది హత్యా నేరాల్లో శిక్ష పడినవారే. 2021 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలోని జైళ్లలో 2,104 మంది శిక్ష పడిన ఖైదీలు (కన్విక్టెడ్‌ ప్రిజనర్స్‌) ఉండగా వారిలో 1,472 మంది హత్యా నేరాలపై వచ్చినవారే. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. యునెస్కో గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో వరంగల్‌కు చోటు

యునెస్కో గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీస్‌ జాబితాలో వరంగల్‌ చేరినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.