హైదరాబాద్: తెలంగాణలో పోలీసు నియామక పరీక్షల్లో కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 20 శాతం మార్కులు తగ్గించాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.