• facebook
  • whatsapp
  • telegram

FSO Posts: ఎఫ్‌ఎస్‌వో దరఖాస్తుల్లో సవరణకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఐపీఎంలో ఆహార భద్రతా అధికారుల(ఎఫ్‌ఎస్‌వో) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో దొర్లిన తప్పులు సరిదిద్దుకునేందుకు టీఎస్‌పీఎస్సీ ఎడిట్‌ అవకాశమిచ్చింది. సెప్టెంబ‌రు 13 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించింది.
 మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబ‌రు 12 నుంచి అందుబాటులోకి రానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉద్యోగ ప్రకటన, మరిన్ని వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బైపీసీతో భద్రమైన భవిష్యత్తు!

‣ తీరదళంలో రక్షకులు!

‣ కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

‣ దిల్లీలో ఎస్‌ఐ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.