• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 12-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. భారత ఆరోగ్య వ్యయం రూ.5.96 లక్షల కోట్లు

ఆరోగ్యం కోసం 2018 - 19లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి రూ.5,96,440 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ‘నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ ఎస్టిమేట్స్‌’ (జాతీయ ఆరోగ్య ఖర్చుల అంచనాల) నివేదిక వెల్లడించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. అసెంబ్లీలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రే కులపతి (ఛాన్స్‌లర్‌)గా వ్యవహరించనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పిన ‘డెల్టా’ 

కరోనా వైరస్‌లో అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌ డెల్టా. రెండో దశ ఉద్ధృతి సమయంలో దీని కారణంగా వేల మంది చనిపోయారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.12 కోట్ల సీసాల నానో యూరియా సరకు విక్రయం

నానో యూరియాకు ఆదరణ పెరుగుతోంది. అమ్మకాలు గణనీయంగా జరుగుతున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. యుఎస్‌ ఓపెన్‌ విజేత అల్కరాస్‌

ప్రపంచ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేశాడీ స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాస్‌. యుఎస్‌ ఓపెన్‌ను చేజిక్కించుకుని తన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటను ఘనంగా ఆరంభించాడు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.