• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 18-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ప్రపంచంలోనే అతిపెద్ద విహార (క్రూజ్‌) నౌకగా ‘ది గ్లోబల్‌ డ్రీమ్‌ 2’

ప్రపంచంలోనే అతిపెద్ద విహార (క్రూజ్‌) నౌక అది. పేరు- ‘ది గ్లోబల్‌ డ్రీమ్‌ 2’. ఏకంగా 9 వేల మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. కొత్త అంతరిక్ష కేంద్రం నుంచి చైనా వ్యోమగాముల స్పేస్‌వాక్‌

భూ కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం నుంచి చైనా వ్యోమగాములు కాయ్‌ షుజె, చెన్‌ డాంగ్‌లు తాజాగా స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. 90వ ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీకి చిహ్నంగా కోణార్క్‌ ఆలయ రథ చక్రం 

భారత్‌లో అక్టోబరులో జరగనున్న 90వ ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీకి చిహ్నం (లోగో)గా కోణార్క్‌ ఆలయ రథ చక్రాన్ని ఎంపిక చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. 38 కోట్ల ఏళ్ల నాటి గుండె శిలాజం లభ్యం 

కోట్ల సంవత్సరాల కిందట సాగరాల్లో నివసించిన ప్లాసోడెర్మ్‌ అనే జలచరానికి సంబంధించిన గుండె శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. ప్రపంచ పారా గ్రాండ్‌ప్రి గోల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ పారా గ్రాండ్‌ప్రి గోల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జీవాంజి దీప్తి చరిత్ర సృష్టించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.