దిల్లీ: అంతర్జాతీయ కస్టమర్ సేవల సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశవ్యాప్తంగా 9000 మంది ఉద్యోగులను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ ఖాతాదారులకు సేవలందించేందుకు వాయిస్, చాట్ ప్రాసెస్లలో ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో, ఎక్కడి నుంచైనా పని చేసే సౌకర్యంతో, ఉద్యోగుల కోసం చూస్తున్నట్లు పేర్కొంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ప్రాక్టీస్ + రివిజన్ విజయసూత్రం!
‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!
‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.