ఈనాడు, అమరావతి: ఏపీలోని మత్స్య విశ్వవిద్యాలయంలో 2022-23 సంవత్సరానికి ‘బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్’లో ప్రవేశాలకు సెప్టెంబరు 26 నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి సెప్టెంబరు 23న ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీలో ఇంటర్ ఉత్తీర్ణులై ఏపీఈఏపీసీఈటీ-2022లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు పొందిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఇతర సమాచారం కోసం www.fisheries.ap.gov.in, www.aptonline.in లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.