• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 23-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. మలేరియాపై పోరులో ముందడుగు
దోమల పొట్టలో మలేరియా కారక పరాన్నజీవుల వృద్ధిని నెమ్మదింపజేసే ప్రక్రియను శాస్త్రజ్ఞులు రూపొందించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2.  ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రాజీవ్‌ బహల్‌ 

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శిగా డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3.  దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎం.శ్రీనివాస్, దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థ దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4.  అమెరికా వెళ్లిన తొలితరం తెలుగు ప్రముఖుడు రత్తయ్య జాస్తి మరణం

అమెరికా వెళ్లిన తొలితరం తెలుగు ప్రముఖుడు రత్తయ్య జాస్తి (94) కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5.  హాకీ ఇండియా అధ్యక్షుడిగా టిర్కీ

భారత హాకీ మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 1న హాకీ ఇండియా ఎన్నికలు జరగాలి. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.