• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు

1. ఐఆర్‌ఈడీఏ-21 మేనేజర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ లిమిటెడ్‌(ఐఆర్‌ఈడీఏ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. బీఈసీఐఎల్‌-70 వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్టింగ్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) దిల్లీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పని చేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. జిప్‌మర్‌-పుదుచ్చేరిలో 25 సీనియర్‌ రెసిడెంట్లు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పుదుచ్చేరికి చెందిన జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(జిప్‌మర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఐఐటీ-బోధ్‌పూర్‌లో 153 వివిధ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బోధ్‌పూర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.