ఎయిడెడ్ పాఠశాలల నుంచి జిల్లా, మండల పరిషత్తు పాఠశాలల్లో విలీనమైన ఉపాధ్యాయులకు చేరిన తేదీ నుంచే సర్వీసును లెక్కించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సర్వీసు అడహాక్ నిబంధనలను సవరించింది. ఉపాధ్యాయులు సొంత అభ్యర్థనపై విభాగం మారితే కొత్త విభాగంలో చేరినప్పటి నుంచే సర్వీసు పరిగణనలోకి తీసుకుంటారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.