డీఈడీ 2020-22 రెగ్యులర్ విద్యార్థులకు మూడో సెమిస్టర్, 2019-21లో ఫెయిలైన వారికి అక్టోబరు 26 నుంచి నవంబరు 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.