• facebook
  • whatsapp
  • telegram

MLHP Posts: ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి సరే

ఈనాడు, అమరావతి: మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల (ఎంఎల్‌హెచ్‌పీ) నియామకం విషయంలో ఈసారికి ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. నియామకం విషయంలో అనుసరించాల్సిన విధానంపై స్పష్టత ఇస్తూ సెప్టెంబ‌రు 27న ఉత్తర్వులిచ్చింది. వ్యాజ్యాలను పరిష్కరించింది. వైఎస్‌ఆర్‌ గ్రామీణ ఆరోగ్య క్లినిక్‌లు- ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాల్లో 1681 ఎంఎల్‌హెచ్‌పీల నియామకం కోసం ఈ ఏడాది ఆగస్టు 9న ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మిషన్‌ డైరెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వైద్యుడు పి.అనిల్‌ కుమార్‌, శివకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

‣ ఉజ్జ్వల భారత్‌ సాకారమే లక్ష్యంగా...

‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు

‣ అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.