ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో 833 సహాయ ఇంజినీర్, మున్సిపల్ సహాయ ఇంజినీరింగ్, టెక్నికల్ అధికారులు, జూనియర్ టెక్నికల్ అధికారుల పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్(16/2022)లో మరో నాలుగు పోస్టులను టీఎస్‌పీఎస్సీ చేర్చింది. భూగర్భజలశాఖ పరిధిలో డ్రిల్లింగ్ సూపర్‌వైజర్ (మెకానికల్) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఉద్యోగం.. స్వయం ఉపాధి.. ఫ్రీలాన్సింగ్!
‣ పారిశ్రామిక భద్రతా దళంలోకి స్వాగతం!
‣ డెవాప్స్ నిపుణులకు డిమాండ్!
‣ కోస్టుగార్డు కొలువుల్లోకి ఆహ్వానం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.