ఈనాడు, అమరావతి: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు హెచ్చరించారు. అక్టోబరు 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఇప్పటికే సమాచారం అందించామని ఆయన వివరించారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కళాశాలల గుర్తింపు రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ స్టడీమెటీరియల్.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!
‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు
‣ మేనేజ్‌మెంట్ కోర్సుల్లోకి ఎన్‌మాట్ మార్గం!
‣ ఫార్మా నిపుణులకు తరగని డిమాండ్!
‣ ప్రసిద్ధ సంస్థల్లో మేనేజ్‌మెంట్ పీజీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.