‣ ప్రిలిమినరీ పరీక్ష మాస్టర్ పశ్నపత్రం & కీ
-----------------------------------------------------------------------------------------------------------
‣ ప్రశ్నపత్రం(పేపర్ కోడ్: 22040, టెస్ట్ బుక్లెట్ నంబర్: 406936)
తెలంగాణలో గ్రూప్-1 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రాథమిక రాత పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ను అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ 'కీ' రూపొందించినవారు: ఏఎం.రెడ్డి, ఎం.జితేందర్‌రెడ్డి, బి.నరేశ్, సీహెచ్.కృష్ణప్రసాద్, బి.ధనమోహన్రెడ్డి, బంగారు సత్యనారాయణ, డి.రాజేందర్, జి.ఆనంద్, వి.శంకర్‌రెడ్డి, జి.ప్రశాంత్‌రెడ్డి, వి.సురేశ్, జె.సద్గుణరావు, డి.ధర్మరాజు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ విదేశీ ఉద్యోగాల కోసం మోసపోవద్దు!
‣ టెన్త్‌తో కానిస్టేబుల్ ఉద్యోగాలు
‣ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు డిమాండ్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.