భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)... కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇటీవల వేర్వేరు నియామక ప్రకటనలను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 853 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
నోటిఫికేషన్ల వారీగా వివరాలు...
1. ఐటీబీపీలో 287 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులు
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఐటీబీపీలో 24 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) గ్రూప్-సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్)లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలో లేదా విదేశాలలో సేవలు అందించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఐటీబీపీలో 293 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు
గ్రూప్ సి నాన్-గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ఐటీబీపీ) ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఐటీబీపీలో 186 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు
గ్రూప్ సి నాన్-గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ఐటీబీపీ) ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఐటీబీపీలో 40 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. ఐటీబీపీలో 23 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) ఖాళీల నియామకానికికి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.