వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6932 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబర్ 16న ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ప్రాథమిక పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ నవంబర్ 2న ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ నమోదు చేసి ఫలితాలను చూడవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ నవంబరు 9 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామినేషన్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.