అంబర్పేట, న్యూస్టుడే: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ స్కాలర్షిప్ పరీక్షను నవంబరు 5న నిర్వహించనున్నట్లు ఐడీఐ డైరెక్టర్ రూపేష్గుప్తా తెలిపారు. నవంబరు 2న అంబర్పేటలో ఆయన మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు/అనుత్తీర్ణులు పరీక్ష రాయడానికి అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదుకు ఫోన్ నంబర్లు: 80747 31441, 98850 99577 సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.