• facebook
  • whatsapp
  • telegram

Fest: 24 నుంచి పాలీటెక్‌ ఫెస్ట్‌

ఈనాడు, అమరావతి: విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపేలా పాలీటెక్‌ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. విజయవాడలో న‌వంబ‌రు 24 నుంచి 26 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో 84 ప్రభుత్వ, 173 ప్రైవేటు పాలిటెక్నిక్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని, 800పైగా సృజనాత్మక ప్రాజెక్టులు రానున్నాయని వెల్లడించారు. తొలుత జిల్లా స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించి, రాష్ట్ర స్థాయి ఫెస్ట్‌కు విద్యార్థులను సన్నద్ధం చేస్తామని తెలిపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.