1. మేధో సామర్థ్యాన్ని తగ్గిస్తున్న ఓఎస్‌ఏ!
నిద్రలో శ్వాసలేమికి కారణమయ్యే ‘అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్‌ఏ)’ మధ్య వయస్కుల్లో మేధో సామర్థ్య క్షీణతకు కారణమవుతుందని బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు తొలిసారిగా గుర్తించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 101 ర్యాంకు
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు స్థానం మెరుగైంది. ఈ మేరకు ప్రకటించిన జాబితాలో అయిదు స్థానాలు ఎగబాకిన భారత్ 101వ ర్యాంకు సాధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. లోక్‌సభ ఉత్పాదకత 34%, రాజ్యసభది 24%
అధికార, విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొట్టుకుపోయాయి. లోక్‌సభ ఉత్పాదకత 34 శాతానికి, రాజ్యసభ ఉత్పాదకత 24 శాతానికి పడిపోయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఐరాస మహిళా సిబ్బందిపై తాలిబన్ నిషేధం
అఫ్గానిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) పరిధిలో అఫ్గాన్ మహిళలు ఎవరూ పనిచేయకూడదని తాలిబన్ సర్కారు నిషేధం విధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. పూర్వపు నేత పనిముట్టు ‘స్పూల్న్’ గుర్తింపు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డ మీద మట్టితో తయారు చేసిన పూర్వపు నేత పనిముట్టు ‘స్పూల్న్’ను నూతన తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.