• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 19-04-2023కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. వయసుల వారీగా సినిమాల వర్గీకరణ 

ఏ చలన చిత్రాలను ఏయే వయసుల వారు చూడవచ్చో వర్గీకరించేందుకు ఉద్దేశించిన సినిమాటోగ్రఫ్‌ (సవరణ) బిల్లు - 2023ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

2.  142.86 కోట్ల జనాభాతో భారత్‌ నం.1

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. ఇప్పటిదాకా నంబరు 1గా నిలిచిన చైనాను దాటేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

3.  ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు 

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ చోటు దక్కించుకుంది. నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ అధ్యయనం వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

4.  ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే సూర్యకుమార్‌

టీమ్‌ ఇండియా విధ్వంసÚ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5.  ఊపిరితిత్తుల క్షయ వ్యాధితో చిన్నారుల్లో దీర్ఘకాలిక ప్రభావం

చిన్నారులకు ఆరంభ దశలో ఊపిరితిత్తుల క్షయవ్యాధి (పీటీబీ) సోకితే, ఆ ప్రభావం దీర్ఘకాలం వెంటాడుతుందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.