ప్రతిభ డెస్క్: పదోతరగతి పరీక్షల ఫలితాలను విజయవాడలో శనివారం(మే 6) మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర అధికారులు విడుదల చేశారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగగా.. 18 రోజుల్లోనే ఫలితాలను ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది ఉన్నారు.
టెన్త్ తర్వాత ఉద్యోగాలు, కోర్సులు
‣ ఇంటర్మీడియట్ | ‣ వృత్తివిద్య (ఇంటర్మీడియట్) |
‣ పాలిటెక్నిక్ | ‣ ఆర్‌జేసీ |
‣ ఐటీఐ | ‣ వ్యవసాయ పాలిటెక్నిక్ |
‣ ఉద్యోగాలు | ‣ ఇతర కోర్సులు |
‣ స్వల్పకాలిక కోర్సులు |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.