ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మే 10న వెల్లడైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలు పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. గతంలో మెరుగైన ఫలితాలు పొందిన మరికొన్ని పాఠశాలలు ఈసారి అంతంతమాత్రంగానే రాణించాయి.

‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.