ఈనాడు, అమరావతి, జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: ఈఏపీసెట్ ఎంపీసీ స్ట్రీమ్ ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు మే 19తో ముగిశాయి. మే 15 నుంచి ప్రారంభమైన పరీక్షలను 9 విడతల్లో నిర్వహించినట్లు కన్వీనర్ శోభాబిందు తెలిపారు. మొత్తం 2,38,180 మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా.. 2,24,724(94.35%)మంది హాజరయ్యారు. ఈనెల 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.