ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ‘చంద్రయాన్-3’ విజయాన్ని రాబోయే విద్యా సంవత్సరంలో పాఠ్యాంశాల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని తమిళనాడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు. త్వరలో జరగనున్న ఉన్నతాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని చర్చిస్తామన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడానికి ఇస్రో చేపట్టిన ప్రయోగమే చంద్రయాన్-3. ఈ విజయంతో అంతరిక్ష ప్రయోగాల విషయంలో ప్రపంచ దేశాల దృష్టిని భారత్ తనవైపు తిప్పుకొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నెహ్రూ గ్రామ భారతి వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
‣ డాక్టర్ వైఎస్సార్ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు
‣ ఎన్‌హెచ్‌ఐటీలో 51 వివిధ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.