1. ఐఐటీ-ధన్‌బాద్‌లో 71 ప్రొఫెసర్ ఖాళీలు
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. నిట్-రాయ్‌పుర్‌లో 23 ఫ్యాకల్టీ పోస్టులు
రాయ్‌పుర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఇండియన్ నేవీ-46 అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీలు
భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్‌గార్డ్ అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఏఐఏఎస్‌ఎల్-998 హ్యండీమ్యాన్, ఏజెంట్ ఖాళీలు
ముంబయిలోని ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిర్‌ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.