• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 11-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  నింగిలో రంగురంగుల అరోరాలు

చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది. ఫలితంగా భారత్‌లోని లద్దాఖ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఆకాశంలో దేదీప్యమాన అరోరాలు ఏర్పడుతున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

2.  జెలెన్‌స్కీ హత్యకు కుట్ర

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్‌ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



 

3.  సైబర్‌ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం

సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



4.  సౌమ్యా స్వామినాథన్‌కు గౌరవ డాక్టరేట్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్ట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌కు ప్రతిష్ఠాత్మక మెక్‌గిల్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ లభించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5.  దిగిపోనున్న ద్రవిడ్‌! 

భారత పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్‌ ద్రవిడ్‌ సుముఖంగా లేడని తెలిసింది. అతను పదవి నుంచి దిగిపోయేందుకే సిద్ధమయ్యాడని సమాచారం. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.