• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 29-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  రఫా నగరం మధ్యలోకి ఇజ్రాయెల్‌

దక్షిణ గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) చొచ్చుకొనిపోతున్నాయి. తొలుత శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



2.  చైనా సైన్యం చేతిలో రోబో శునకాలు! 

చైనా సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఈ మర శునకంపై ఓ ఆటోమేటిక్‌ రైఫిల్‌ను అమర్చారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




3.  దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య 2009తో పోల్చితే అధికం

 దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2009 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ పార్టీల సంఖ్యలో 104 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) విశ్లేషణలో వెల్లడైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



4.  దిల్లీలో 52.3 డిగ్రీలు

వేసవి తీవ్రతతో దిల్లీ నగరం అట్టుడికిపోతోంది. దేశ రాజధాని పరిధిలోని ముంగేష్‌పూర్‌లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

5.  ఆరోగ్య బీమా పాలసీలపై కొత్త నిబంధనల జారీ

ఆరోగ్య బీమా పాలసీల విషయంలో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



    మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...    


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.