• facebook
  • whatsapp
  • telegram

Training: ఎలక్ట్రిక్‌ వాహనం టెక్నీషియన్‌గా శిక్షణ

గోల్నాక: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని యువతకు ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌గా జులై 12 నుంచి మూడు నెలలు ఉచిత శిక్షణ ఇస్తామని సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. 18-28 ఏళ్లలోపు వయస్సు కలిగి ఐటీఐ, డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటో మొబైల్‌ కోర్సులను పూర్తి చేసిన వారు  అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదుకు ఫోన్‌ నెంబర్లు: 9154169212, 9603690068 ను సంప్రదించాలన్నారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.